Organic Manure
Composition
సింథసిన్ అగ్రిటెక్ వారి విరూపాక్ష సి.ఎమ్.ఎస్ అనగా “కాల్షియం, మెగ్నీషియమ్, సల్ఫర్” గుళికలు, పంటకు కావలసిన ప్రధాన పోషకాలు నత్రజని భాస్వరం మరియు పోటాషియం ఎంత ముఖ్యమో ద్వితీయ పోషకాలు అయిన “కాల్నియం, మెగ్నీషియమ్, నల్ఫర్” కూడా వంట పెరుగుదలకు ఎంతో కీలక పాత పోషిస్తాయి.
పంటలు :
పత్తి, మిరప, నిమ్మ, బత్తాయి, అల్లం, గోధుమ, వరి, చెలుకు, టమాట, బెండ, వంగ, వేరుశనగ, ఉల్లి మరియు అన్ని రకాలైన కూరగాయల పంటలు, వాణిజ్య పంటలు,ఉద్యానవన పంటలు, అపరాలు, నూనె గింజలు.
మోతాదు. :
అన్ని పంటలలో: 1-4 బస్తాలు ఒక ఎకరానికి నేల స్వభావన్ని బట్టి లేదా7-10 బస్తాలు 1 హెక్టారుకు
వాడే విధానం :
చల్లడం, విత్తనం విత్తే సమయంలో లేదా పంట వేసిన 20-25 రోజులు
ప్యాక్ సైజు :
50 కిలోలు