Organic Manure
Composition :
ఒక ప్రత్యేకమైన అధునిక సేంద్రీయ ఉత్పాదన, సంక్షిష్ట జెషధ గుణాలు కలిగి శాస్త్రీయ పద్దతులతో తయారు చేయబడిన మిశ్రమ జెషధం. ఇది పిచికారీ చేసిన వెనువెంటనే మొక్కయొక్క జీవక్రియలపై (వ్రభావం చూవీ మొక్కల పెరుగుదలకు, రోగ నిరోధకశక్తిని వృద్ధిపరచి, ముఖ్యంగా బి.పి.హెచ్ (బ్రౌన్ ప్లాంట్ హాపర్) మరియు ఇతర దోమలను నివారించి మొక్కలను కాపాడుతుంది. ఇది మొక్కలపై ఎక్కువ రోజులు ప్రభావం చూపటమే కాకుండా అధిక దిగుబడులను అందించటంలో సహాయపడుతుంది.
మోతాదు :
120గ్రాముల పైథాన్‌ను 100-125 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై పిచికారీ చేయవచ్చు. బి.పి.హెచ్ తాకిడిని బట్టి 15-20 రోజుల విరామంతో రెండు సార్లు పిచికారీ చేయవలెను.
పంటలు :
వరి, పత్తి, కూరగాయలు, మిరప, పండ్ల తోటలు మరియు పూల తోటలు.
ప్యాక్ :
125 గ్రాములు , 250 గ్రాములు
Advantages
Improves Resistance To Stress Of All Kinds.
Faster Growth Rate And Efficient Weight Gain.
Improves Immunity And Reduces Mortality.
Helps For Regular Moulting.
Helps For Loose Shell Problems.
Improves The Feed Conversion Ratio (FCR).