Organic Manure
Composition :
మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. సిక్సర్ వాడిన మొక్కలలో నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, లద్దెపురుగు, మరియు రసం పీల్చు పురుగులైన పేనుబంక, ఆకుముడత, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి మొ॥గు పురుగుల బారినుండి పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మోన్ల సమతుల్యత పెంచి పూత, పిందె ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడం వలన చెడు ప్రభావం చూపకుండా చాల రకాల పురుగుల నుండి మొక్కలను రక్షిస్తుంది. పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది.
పంటలు :
వారి మిరప, పత్తి, శనగ, వేరుశనగ, కూరగాయలు, వండ్లతోటలు మొ!
మోతాదు :
250 మి.లీ 100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చేయవలెను.
ప్యాక్ సైజు :
50 మి.లి. 100 మీ.లి. 250 మీ.లి 500 మి.లి & 1000 మీ.లి