Organic Manure
Composition :
మార్క్. (అత్యంత శక్తివంతమైన ముడత నివారిణి) బెషద మొక్కల నుండి వేరుచేసిన అల్మాలాయిడ్స్ ప్రోటీన్ల మ్యికమము, పత్తి, మిరప, కూరగాయల పంటలపై వచ్చు రసం పీల్చు పురుగులు మరియు నల్లి నుండి పంటలను కాపాడును. 'పై ముడత మరియు క్రింది ముడత నివారణకు దోహదుపడుతుంది.
పంటలు :
మిరప, పత్తి మరియు అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలకు అనుకూలమైనది.
మోతాదు:
1 లీటరు నీటికి 2.5 మి.లీ అనుకూలమైనది.
ప్యాక్ :
250 మి.లీ., 500మి.లీ., 1000 మి.లీ