Organic Manure
Composition :
ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడ్డ ప్రత్యేకమైన బెషధగుణాలు కలిగి ఉన్నది. ఈ ఉత్పాదకం సహజసిద్ధంగా తయారుచేయుట వలన పర్యావరణానికి కూడా మేలు కలుగును. దీనిలోని బెషధ గుణాలు మొక్కల పెరుగుదలకే కాకుండా అనేక రకాల రసం పీల్చు పురుగులు రాకుండా నియంత్రించుటలో ఉపయోగపడును. దీనిని వరి,ప్రత్తి, మిరిప, చెలకు మొదలగు పంటల మీద వాడి పరీక్షింపబడినది.
పంటలు :
వరి, పత్తి, మిరప, మరియు చెరుకు మొదలైనవి.
మోతాదు :
2-2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయవలెను. సాయంత్రం వేళలలో పంటలకు వాడిన మంచి ఫలితములు ఉండును.
ప్యాక్ :
250 మీ.లి 500 మీ.లి & 1000 మీ.లి