Organic Manure
Composition :
ఓ ఆర్ ఎన్ - పిచికారీ (స్ప్రే) కోసం మొక్కల పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు జీవ ఉత్ప్రేరకాలు వున్నాయి.
పంటలు :
వరి, పత్తి, మిరిప, అపరాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యానవన వంటలు (నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ, బొప్పాయి)
మోతాదు :
లీటరు నీటికి 2.5 మి.లీ. అన్నిరకాల పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులతో కలిపి వాడవచ్చును.
ప్యాక్ :
250 మి.లీ., 500మి.లీ., 1000 మి.లీ