Organic Manure
Composition :
చీని నిమ్మజాతులలో వచ్చు మంగు, బూజు, సొల్లు మంగు, తెగుళ్లు మరియు వండ్లు తోటలలో వచ్చు నల్లిని ఎదుర్కొనే శక్తిని పెంపొందించును మరియు అన్ని రకాల నల్లి జాతి పురుగులను నివారిస్తుంది.
పంటలు :
బత్తాయి, నిమ్మ, మామిడి, మరియు అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలకు అనుకూలమైనది.
మోతాదు :
2 మి.లీ. 1 లీటరు నీటికి