Organic Manure
Composition :
మిస్టర్ & మిస్సెస్ ఒక వ్రకృతినిద్ధమైన వృక్షాధారితమైన ఉత్పాదన. పైరును వురుగు బారినుండి దీర్హకాలం కాపాడుతుంది. పంటపై వచ్చు పచ్చ పురుగు, లద్దె వురుగు మరియు తామర, నల్లిజాతి వురుగులను నమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది అన్ని పంటలకు అనుకూలమైనది. వంట ఏవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మిరవ, వత్తి, మరియు కాయగూరల వంటలలో వచ్చు అన్ని రకాల లోపాల్ని నమర్థవంతంగా నివారిస్తుంది. వండ్ల జాతి మరియు తీగజాతి వంటలలో వచ్చు కాయ వగుళ్లను నివారిస్తుంది. అధిక పుష్పోత్పత్తికి దోహదపడుతుంది.
పంటలు :
మిరప, పత్తి , సోయా, శనగ, కంది, అరటి, బొప్పాయి, ద్రాక్ష టమాట, వంకాయ, అన్ని రకాల కూరగాయలకు అన్ని రకాల పండ్లకు, ఉద్యానవన పంటలకు, నిమ్మజాతి పండ్లకు అనుకూలమైనది.
మోతాదు :
250మి.లీ. + 250మి.లీ ఒక ఎకారనికి పిచికారి చేయవలేను.
ప్యాక్ సైజు :
250మి.లీ. + 250మి.లీ