Composition :

ప్రిన్స్‌ అనేది ప్రోటీన్‌ హైడ్రోలైసేట్స్‌, సీవీడ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌, విటమిన్లు మరియు నవాజంగా సేకరించిన ఎంజైమ్‌లు మరియు ఇతర ముఖ్యమైన సమ్మేళనాలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక మొక్కల పెరుగుదల ఉత్పాదన.

పంటలు :

అన్ని రకాల కూరగాయలు పంటలకు అనుకూలమైనది.

మోతాదు :

0.5-1.5 మి.లీ లీటరు నీటికి

ప్యాక్ :

100 మీ.లి & 250 మీ.లి

,