Composition :

ఒక ప్రకృతిసిద్ధమైన వృక్షాధారితమైన ఉత్పాదన. పైరును పురుగు బారినుండి దీర్ఘకాలం కాపాడుతుంది. పంటపై వచ్చు పచ్చ పురుగు, లద్దె పురుగు మరియు తామర, నల్లిజాతి పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది అన్ని పంటలకు అనుకూలమైనది. పంట ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మిరప, పత్తి, మరియు కాయగూరల పంటలలో వచ్చు అన్ని రకాల లోపాల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. పండ్ల జాతి మరియు తీగజాతి పంటలలో వచ్చు కాయ పగుళ్లను నివారిస్తుంది. అధిక పుష్పోత్పత్తికి దోహదపడుతుంది.

పంటలు :

మిరప, పత్తి , సోయా, శనగ, కంది, అరటి, బొప్పాయి, ద్రాక్ష టమాట, వంకాయ, అన్ని రకాల కూరగాయలకు అన్ని రకాల పండ్లకు, ఉద్యానవన పంటలకు, నిమ్మజాతి పండ్లకు అనుకూలమైనది

మోతాదు :

250మి.లీ X 4 బాటల్స్‌ 100-140 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయవలెను.

ప్యాక్ :

250 మి.లీ + 250 మి.లీ + 250 మి.లీ + 250 మి.లీ

,