Organic Manure
Composition :
ప్రకృతి సిద్ధమైన వనమూలికలతో శాస్త్రీయ ప్రక్రియల ద్వారా తయారు చేయబడిన సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించు ఉత్పాదన. అన్ని పిచికారి మందులతో కలిపి వాడవచ్చును.
పంటలు :
వరి, ప్రత్తి, మిరప, బత్తాయి, నిమ్మ అన్ని రకాల కూరగాయలు మరియు ఉద్యానవన పంటలు మొదలైనవి.
మోతాదు :
0.1 గ్రా. ఒక లీటరు నీటికి
ప్యాక్:
100 గ్రాములు