Composition :

ఒక ప్రకృతిసిద్ధమైన వృక్షాధారితమైన ఉత్పాదన. పైరును పురుగు బారినుండి దీర్హకాలం కాపాడుతుంది. పంటపై వచ్చు పచ్చ పురుగు, లద్దె పురుగు మరియు తామర, నల్లిజాతి పురుగులను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇది అన్ని పంటలకు అనుకూలమైనది. పంట ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మిరప, పత్తి మరియు కాయగూరల పంటలలో వచ్చు అన్ని రకాల లోపాల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. పండ్ష జాతి మరియు తీగజాతి పంటలలో వచ్చు కాయ పగుళ్లను నివారిస్తుంది. అధిక పుష్పోత్పత్తికి దోహదపడుతుంది.

పంట :

మిరప, పత్తి, సోయా, శనగ, కంది, అరటి, బొప్పాయి, ద్రాక్ష టమాట, వంకాయ, అన్ని రకాల కూరగాయలకు అన్ని రకాల పండ్లకు, ఉద్యానవన పంటలకు, నిమ్మజాతి పండ్లకు అనుకూలమైనది.

మోతాదు :

250మి.లీ X 4 బాటల్స్‌ 100-140 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయవలెను.

ప్యాక్:

250మి.లీ + 250మి.లీ +250మి.లీ + 250మి.లీ

Advantages

  Improves Resistance To Stress Of All Kinds.

   Faster Growth Rate And Efficient Weight Gain.

   Improves Immunity And Reduces Mortality.

   Helps For Regular Moulting.

  Helps For Loose Shell Problems.

   Improves The Feed Conversion Ratio (FCR).

,