Organic Manure
Composition:
ఉస్తాద్ అనేది బయోటెక్నాలజికల్ ఇన్నోవేషన్. ఇది ప్రత్యేక జలవిశ్లేషణతో నార్వే మూలానికి చెందిన కూరగాయల సముద్రపు నాచు అస్మోఫిలమ్ నోడోసమ్ నుండి సహజంగా లభించే పోషకాల యొక్క అర్గానిక్ స్టోర్ హౌస్. ఇది సీవీడ్ సారం ఎరువు. ఇది సహజమైన మొక్కల ఆహారం. ఇది విషరహిత & పర్యావరణ అనుకూలమైనది. ఇది మొక్క పెరుగుదల యొక్క అన్ని దశలలో పోషక మద్దతును అందిస్తుంది. ఇది నంక్షిష్చ అణువులను మొక్కలు నులభంగా ఉవయోగించుకుంటాయి. (అనేక పోషకాలు మరియు పెరుగుదల ప్రమోటర్లు ఇప్పటికే నేల మరియు మొక్కలలో ఉండవచ్చు కానీ మొక్క దానిని పూర్తిగా ఉపయోగించు కోలేకపోతుంది). ఇది రూట్ మాన్ యొక్క వేగవంతమైన అభివృద్ధికి మరియు కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఫలితంగా మెరుగైన క్లోరోఫిల్ కంటెంట్‌గా మారుతుంది. ఇది నేలలోని సూక్ష్మజీవుల కార్యకలపాలను మెరుగుపరుస్తుంది.
పంటలు :
వరి, పత్తి, మిరప, కూరగాయ పంటలు
మోతాదు:
2.5 -3 మి.లీ. ఉస్తాద్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను.