Composition :

పంటలలో కీటక నిరోధక శక్తిని పెంచి, మొక్కలకు హానిచేయు రసం పీల్చు వురుగులైన పేనుబంక, ఆకుముడుత, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి మొ! వాటినుంచి మొక్కకు రక్షణనిస్తుంది. మొక్కలలో రోగనిరోధకశక్తిని పెంపొందించి వివిధ రకాల ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది.

పంటలు :

మిరప, పత్తి, వరి, కూరగాయలు, పండ్లతోటలు మొ!

మోతాదు :

1.5-2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను.

ప్యాక్ సైజు :

250 మీ.లి , 500 మి.లి & 1000 మి.లి

,