Composition :

మెరైన్‌ జి ఆర్‌ పిలకలు రావటానికి ఉపయోగపడే దివ్య బెషద గుళికలు వరి, గోధుమ, చెలుకులో దిగుబడినిచ్చే పిలకల సంఖ్య పెంచి అధిక దుబ్బు అధిక దిగుబడికి తోడ్పడును. నేల యొక్క భూసారం పెంచి, మొక్కలకు పోషకాలను గ్రహించే శక్తి పెంచుతుంది. అధిక వేర్లను వృద్ధిపరచి వేరు వ్యవస్థ దృఢంగా ఉండటానికి తోడ్చడుతుంది. వరి, గోధుమలో గింజల సంఖ్య, బరువు పెరగటానికి దోహదపడుతుంది. చెఱుకు బరువు మరియు పంచదార (చక్కెర) శాతం పెరగటానికి ఉపయోగపడుతుంది.

పంటలు :

వత్తి, మిరవ, మొక్కజొన్న వరి, గోధుమ, అపరాలు, చెఱుకు పంటలు

మోతాదు :

ఎకరానికి 5 కిలోల చొప్పున విత్తిన లేదా నాటిని 15-25 రోజుల సమయములో భూమిలో రసాయనిక / సేంద్రీయ ఎరువులతో కలిపి చల్లవలెను. చెలకులో మొక్క నాటిన 45-60 రోజుల సమయములో భూమిలో రసాయనిక / సేంద్రీయ ఎరువులతో కలిపి చల్లవలెను.

ప్యాక్ సైజు :

5 కేజీ & 10 కేజీ

,