Composition :

ఆకాష్‌ (పిచికారీ కోసం ) ఉపయోగాలు : ఆకాష్‌ అన్ని రకాల పంటలలో వచ్చే బూడిద తెగుళ్ళు (powdery mildew), డౌనిబూజు (downey mildew), ఆకుమచ్చ (leaf spot ), కాటుక తెగుళ్ళు (black rot), వేరు కుళ్ళు (root rot, కాయకుళ్ళు (fruit rot) బోట్రిటిన్‌ (botrytis), పోవోవ్సిన్‌ చెరకు (phomopsis cane) వంటి తెగుళ్ళును సమర్ధవంతముగా అరికట్టగలదు. మొక్కలలో సహజ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచి, అనేక రకాల తెగుళ్ళు బారి నుండి పంటను కాపాడును. వంట పెరుగుదలను మెరుగుపరిచి, నాణ్యమైన, అధిక దిగుబడులను అందిస్తుంది.

పంటలు :

అన్నిరకాల పంటలలో ముఖ్యంగా వరి, పత్తి, మిరిప, చిరుధాన్యం, ఉద్యానవన పంటలు (నిమ్మ, బత్తాయి, మామిడి, బొప్పాయి) మరియు గడ్డిజాతి పంటలలో (lawn & turf) వాడవచ్చును.

మోతాదు :

అకాష్‌ ఒక ఎకరానికి 250 గ్రా॥

ప్యాక్ : 250 గ్రా , 500 గ్రా & 1 కేజీ

,