Composition :

హాక్‌ఐ అనునది సహజసిద్ధముగా తయారు చేయబడిన ఉత్పాదన. హాక్‌ ఐ మొక్కను ఆరోగ్యకరంగాను మరియు వేగంగా పెరిగేటట్లు చేయడమే. కాకుండా, నల్లతామర పురుగు నియంత్రణకు, వైరస్‌ తెగుళ్ళు, బొబ్బ ముడతలను నివారించును. మరియు వివిధ రకాల చీడపీడలను తట్టుకునే గుణంను పెంపొందించుటలో సహకరిస్తుంది.

పంటలు :

మిరప, పత్తి, శనగ, వేరుశనగ, అపరాలు, వరి, పుచ్చ, టమాట, వంగ మరియు ఇతర పంటలు.

మోతాదు :

2 మి.లీ. నుండి 2,5 మి.లీ. 1 లీటర్‌ నీటికి

ప్యాక్ సైజు :

250 మీ.లి , 500 మీ.లి & 1000 మి.లి

,