Bio Stimulant
Composition :
కల్కి - పిచికారీ (స్ప్రే) కోసం సహజసిద్ధమైన జీవన ఉత్పత్తి, పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు, రసాయనాలు మొక్కల నుంచి సేకరించి, తయారు చేయబడిన ఉత్పత్తి, పచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు మరియు మొక్కజొన్నలలో వచ్చు కత్తెర పురుగుపై ప్రభావంతముగా పనిచేస్తుంది. మంచి ఫలితాలనివ్వగల ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇది అన్ని రకాల పురుగులను అరికడు తుంది. చాలా రకాల పురుగులను తట్టుకునే శక్తిని మొక్కకు ఇస్తుంది.
పంటలు :
వరి, మిరప, పత్తి, అపరాలు, కూరగాయపంటలు
మోతాదు :
2-2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను.
ప్యాక్ :
250 మి.లి , 500 మి. లి & 1000 మీ.లి