Bio Stimulant
Composition :
డిస్కవర్ అనేది ఆల్కలాయిడ్స్ పై ఆధారవడిన నూత్రీకరణ. ఇది మొక్కల పెరుగుదలకు తోద్బడటమే కాకుండా తెగుళ్ల సంఖ్యకు వ్యతిరేకంగా నిరోధకతను పెంపొందించడానికి మరియు వరిలో వచ్చే పచ్చ పురుగు, మొగి పురుగు, అకుచుట్టు పురుగుల నియంత్రణకు సహాయపడుతుంది.
పంటలు :
వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పులు, వేరుశనగ మరియు ఇతర పంటలు
మోతాదు :
1 ఎకరానికి 500మి.లీ ( సాయిల్ అప్లికేషన్ ) 2. 5 మి.లీ ఒక లీటరు నీటికి ఫోలియర్ స్ప్రే కోసం వాడండి.
ప్యాక్ :
250 మి.లీ., 500మి.లీ., 1000 మి.లీAdvantages
Improves Resistance To Stress Of All Kinds.
Faster Growth Rate And Efficient Weight Gain.
Improves Immunity And Reduces Mortality.
Helps For Regular Moulting.
Helps For Loose Shell Problems.
Improves The Feed Conversion Ratio (FCR).