Bio Stimulant
Composition :
కార్గిల్ - పిచికారీ (స్ప్రే) కోసం సహజసిద్ధమైన జీవన ఉత్పత్తి, పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు, రసాయనాలు మొక్కల నుంచి సేకరించి, తయారుచేయబడిన ఉత్పత్తి, వచ్చ వురుగు మరియు పొగాకు లద్దెవురుగును అరికడుతుంది. మంచి ఫలితాలనివ్వగల ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇది అన్ని రకాల పురుగులను అరికడు తుంది. చాలా రకాల పురుగులను తట్టుకునే శక్తిని మొక్కకు ఇస్తుంది.
పంటలు :
వరి, మిరప, పత్తి, అపరాలు, కూరగాయపంటలు
మోతాదు :
2-25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను.
ప్యాక్ :
100 మి.లీ., 250 మి.లీ, 500మి.లీ., 1000 మి.లీ