Composition :

భరోసా గుళికలు, సాంకేతిక పరిజ్ఞాన పరిశోధనల ఆధారంగా రూపొందించబడిన ఒక ప్రత్యేక జెషధంగా పనిచేస్తూ మొక్కల సంరక్షణకు మరియు పెరుగుదలకు అవసరమైన అత్యంత సంవృద్ధికర పోషకాలు కలిగిన విశిష్ట ఉత్పాదన. ఇది ముఖ్యంగా వరి, గోధుమ, చెబకులో వచ్చు కాండం తొలచు, కాయతొలచు, తలనత్త, అకుచుట్టు మరియు అకుతొలచు పురుగులను ఆశించకుండా రోగనిరోధకశక్తిని మొక్కకు అందించడానికి ఉపయోగించతగిన ప్రత్యేక ఉత్పాదన. ఇది అధిక దిగుబడులు అందించడంలో సహాయకారిగా ఉంటుంది.

పంటలు :

వరి, చెకు, గోధుమ మొ॥

మోతాదు :

ఎకరానికి 4.1కేజీల భరోసా నాటిన 15-35 రోజుల లోపు నేలలో చల్లుకోవచ్చును.

ప్యాక్ :

1కేజీ 4.1కేజీ

,