Bio Stimulant
Composition :
మెరైన్ గోల్డ్ - పిచికారీ (స్ప్రే కోసం మొక్కల పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు జీవ ఉత్ప్రేరకాలు వున్నాయి.
పంటలు :వరి, పత్తి, మిరిప, అపరాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు (నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ, బొప్పాయి)
మోతాదు :లీటరు నీటికి 2.5 మి.లీ. అన్నిరకాల పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులతో కలిపి వాడవచ్చును.
ప్యాక్ :250 మీ.లి 500 మీ.లి & 1000 మీ.లి