Bio Stimulant
Composition :
ఐక్యు అనునది నహజనిద్ధముగా తయారు చేయబడిన ఉత్పాదన. బిక్యు మొక్కను ఆరోగ్యకరంగాను మరియు వేగంగా పెరిగేటట్లు చేయడమే కాకుండా, నల్లతామర పురుగు నియంత్రణకు, జెమిని వైరస్, వైరస్ తెగుళ్ళు, బొబ్బ ముడతలను నివా రించును. మరియు వివిధ రకాల చీడపీడలను తట్టుకునే గుణంను పెంపొందించుటలో సహకరిస్తుంది.
పంటలు :
మిరప, పత్తి, శనగ, వేరుశనగ, అపరాలు, వరి, పుచ్చ, టమాట, వంగ మరియు ఇతర పంటలు.
మోతాదు:
2 మి.లీ. నుండి 2.5 మి.లీ. 1 లీటర్ నీటికి
ప్యాక్ :
250 మి.లి + 250 మి.లి