Bio Stimulant
Composition :
24/7 (ఒక ఉత్పత్తి మూడు లాభాలు) మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. 24/7 వాడిన మొక్కలలో నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, లద్దెపురుగు, మరియు రసం పీల్చు పురుగులైన పేనుబంక, పదో తెల్లదోమ, నల్లి మొ|॥గు పురుగుల బారినుండి, పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మోన్ల సమతుల్యత పెంచి పూత, పిందె ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడంవలన చెడు ప్రభావం చూపకుండా చాల రకాలు వురుగుల నుండి మొక్కలను రక్షిస్తుంది. పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది.
పంటలు :
మిరప, పత్తి, శనగ, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటలు మొ1.24/7 మూడు ఉత్పాదనలు కలిపి ఉన్న ఒక బాక్స్ ప్యాకింగ్ గా లభించును
మోతాదు :
ఈ ప్యాకింగ్‌లో గల మూడు (100 మి.లీ + 100 మి.లీ + 100 మి.లీ) వదార్ధములను 100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చేయవలెను.
ప్యాక్ :
100 మి.లి. + 100 మి.లి. + 100 మి.లి.