Composition :

ఎమ్‌ పిమ్‌ అనునది సహజసిద్ధముగా తయారు చేయబడిన ఉత్పాదన. ఎమ్‌ పిమ్‌ మొక్కను ఆరోగ్యకరంగాను మరియు వేగంగా పెరిగేటట్లు చేయడమే కాకుండా, నల్లతామర పురుగు నియంత్రణకు, వైరస్‌ తెగుళ్ళు, బొబ్బ ముడతలను నివారించును. మరియు వివిధ రకాల చీడపీడలను తట్బకునే గుణంను పెంపాందించుటలో నవాకరిన్తుంది.

పంటలు :

మిరప, పత్తి, శనగ, వేరుశనగ, అపరాలు, వరి, పుచ్చ టమాట, వంగ మరియు ఇతర పంటలు.

మోతాదు :

2 మి.లీ. నుండి 2.5 మి.లీ. 1 లీటర్‌ నీటికి

ప్యాక్ :

250 మి.లీ., 500మి.లీ.

,