Bio Stimulant
Composition :
దోమైన్ అనేది ఆల్కలాయిడ్స్‌పై ఆధారవడిన నూత్రీకరణ. ఇది మొక్కల "పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా తెగుళ్ల సంఖ్యకు వ్యతిరేకంగా నిరోధకతను పెంపొందించడానికి మరియు వరిలో వచ్చే పచ్చ వురుగు, మొగి పురుగు, అకుచుట్టు పురుగుల నియంత్రణకు సహాయపడుతుంది.
పంటలు :
వరి, మొక్కజొన్న పత్తి, మిరప, పప్పులు, వేరుశనగ మరియు ఇతర పంటలు
మోతాదు :
1 ఎకరానికి 500మి.లీ ( soil application ) 2.5మి.లీ ఒక లీటరు నీటికి ఫోలియర్ స్ప్రే కోసం వాడండి.
ప్యాక్ :
100 మి.లి , 250 మీ.లి & 500 మీ.లి