Composition :

అన్నదాత అనునది ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, హ్యూమిక్‌ ఆమ్లాలు వంటి సహజసిద్దంగా లభించు మిశ్రమాలచే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినది. ఇది. మొక్కల కణాల తయారీలో, విభజనలో, జీవక్రియలలో క్రియాశీలక పాత్రపోషించటం ద్వారా, పూత, పిందె ఎక్కువగా ఏర్పడటమే కాకుడా అధిక దిగుబడులు అందించును. ఇది. మొక్క పెరుగుదలను ఉత్తేజపరచటమే కాకుండా ఫలదీకరణం ఎక్కువగా జరగటానికి తోద్బడుతుంది. ఇది మొక్కలలోని వేరువ్యవస్థను వృద్ధిపరచటమే కాకుండా మొక్కలలోని జీవక్రియలను క్రమబద్దీకరించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచును.

వంటలు :

పత్తి, మిరప, వరి, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనెగింజ పంటలు, పూల తోటలు వంటి వాటికి వాడవచ్చు.

మోతాదు :

2.5గ్రా॥ ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయవలెను.

ప్యాక్ :

250 గ్రా , 500 గ్రా & 1 కేజీ

,