Composition :

ధీమా (ఒక ఉత్పత్తి మూడు లాభాలు) మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. ధీమా వాడిన మొక్కలలో నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, లద్దెపురుగు, మరియు రసం పీల్చు పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి మొ॥గు పురుగుల బారినుండి పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మోన్ల సమతుల్యత పెంచి పూత, పిందె ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడంవలన చెడు ప్రభావం చూపకుండా చాల రకాలు పరుగుల నుండి మొక్కలను రక్షిస్తుంది. పంట పెరుగుదల, దిగుబడి, ను పెంచుతుంది.

పంటలు :

మిరప, పత్తి, శనగ, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటలు మొ. ధీమా మూడు ఉత్పాదనలు కలిపి ఉన్న ఒక బాక్స్‌ ప్యాకింగ్‌ గా లభించును.

మోతాదు :

ఈ ప్యాకింగ్‌ గల మూడు (100 మిలీ + 100 మి.లీ + 100 మి.లీ పదార్ధములను 100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చేయవలెను.

ప్యాక్ :

100 మి.లీ + 100 మి.లీ + 100 మి.లీ

,