Micro Nutrients

Composition :

సైన్‌ జింక్‌ చీలేటెడ్‌ రూపంలో వుండటం వల్ల మొక్కలు జింక్‌ లోవం నుంచి త్వరగా కోలుకుంటాయి. సైన్‌ జింక్‌ హార్మోన్ల ఉత్పత్తికి తోద్బడుతుంది. పిండిపదార్థాలు. ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది. సైన్‌ జింక్‌ విత్తనం తయారీకి, కాయ పక్వానికి రావటానికి ఉపయోగపడుతుంది.

పంటలు :

అన్ని నేలల్లో అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ముఖ్యంగా వరి, ద్రాక్ష నిమ్మజాతి పంటలు, అపరాలు, గోధుమ, మొక్కజొన్న పత్తి, బంగాళదుంప, టమాట మరియు ఉల్లి పంటల్లో వాడవచ్చు.

మోతాదు :

లీటరు నీటికి 0.5-1 (గ్రా. (ఎకరాకు 100 గ్రా.)

ప్యాక్‌సెజు :

100 గ్రా.

,