Composition :
ఎస్7 మొక్కల కీలకదశలో ఏర్పడే సూక్ష్మపోషక లోపాలను అరికట్టేందుకు అవసరమైన సూక్ష్మపోషకాలు ఎస్ 7 లో వున్నాయి. మంచి కాపు, నాణ్యమైన అధిక దిగుబడికి దోహదపడుతుంది.
పంటలు :
వరి, పత్తి, మిరప, చెజకు, నూనె గింజలు, కూరగాయలు, అపరాలు, ఉద్యానవన వంటలు, ఆవోరధాన్యాలు, వవ్చుధాన్య వంటలు, చిరుధాన్య వంటలు.
మోతాదు :
విత్తే సమయంలో లేదా నాటే సమయంలో ఎకరాకు 5-10 కిలోల చొప్పున సిఫార్సు చేయబడినది ఇతర ఎరువులతో కలిపి వాడవచ్చు.
ప్యాక్ సైజు :
5 కేజీ , 10 కేజీ