ఎస్4 చీలేటెడ్ రూపంలో వున సూక్ష్మపోషకాలున్నాయి. మొక్కల పెరుగుదల దశలో ఏర్పడే సూక్ష్మపోషక లోపాలను అరికట్టేందుకు, గింజ ఏర్పడటానికి, మంచి కాపు, అధిక దిగుబడికి దోహదపడుతుంది.
పంటలు :
వరి, పత్తి, మిరప, అపరాలు, చెటుకు, నూనెగింజలు పంటలు, కూరగాయ పంటలు, ఉద్యానవనపంటలు, ఆహారధాన్య పంటలు, పప్పుధాన్య పంటలు, చిరుధాన్య పంటలు.
మోతాదు :
2,0 - 2.5 గ్రా.ఎస్ 4 ను లీటరు నీటికి (ఎకరాకు 250/గ్రా.) కలిపి పిచికారీ చేయవలెను
ప్యాక్ :
250 గ్రా , 500 గ్రా & 1 కేజీ