Micro Nutrients

Composition :

మంజీరా అన్ని పంటలకూ అవసరమైన ముఖ్య సూక్ష్మపోషకము. పూత, కాపు రాలటాన్ని అరికడుతుంది. కాయ పరిమాణం, తియ్యదనం పెరగటానికి, అధిక దిగుబడికి తోద్బడుతుంది. బోరాన్‌ కాయ పగుళ్ళను, కొమ్మ పగుళ్ళను రాకుండా నివారించును.

పంటలు :

అన్ని రకాల వాణిజ్యపంటలు, అపరాలు, పండ్లతోటలు, కూరగాయ పంటలు,

మోతాదు :

2-2.5 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్యాక్ :

250గ్రా, 500గ్రా, 1 కేజి

,